TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news...

9
సదరȗ ఇంĔ ПȗɊ ťġȞ ʪƃɂక రɂʖమం цజȓ, మĆɔ ల ǵంƀషȗ ƀ цĢంč ĦవĢంŹ కŪంȎ అГȞɊ భకȸ మѥ ĬరȸనలNj ‘అంమమయం’ ‘ఇంĮɅȤ ఫȞ ఆȠ’ ǘ ґěయȞ Ȟȳɻ ఆș ōȽȉ ఉɂయ Ħɂўȹల Ƽసం ఎȥ.ĩ.ఇ.ఆȞ.Ē రɂʖమం 119 Ğ.ĩ цўфలї ˎరంğంčన ɔ ʪћɇం ИĒంȆ ĩȩȠɊ ŤంŹ ōōఈ రɂʖమం ɂంĈంȆ, ఆȞ.ఆȞ.Ğ ఉǍɂల Ƽసం ʪƃɂక ɂంăѠ ‘ఆǖɂ Ġʥ’ǘ цంŜ ĢȽĔ čĈɊВ ʪќఖ цంŜ МѕɂѠ కȳȞ ఆɆ ƾల కృషȷ ƾఖƐ Ģ సలĆѠ-ҫచనѠ భరȸ ఆĩȸǘ రɂ Ă ƼƎ హфȩВ ɂయĂę ŗȰల ŮంకȎ ŪĔȵ ɂయ సలĆѠ ‘Иѓ Ġʥ’ǘ ưంĔ ė కѠј-ěĂరణ చరɂѠ TSAT.TV JUNE 2019 Volume - 15 http:softnet.telangana.gov.in/ Watch Live Continued on page 4 ఉɂయ Ħɂўȹల Ƽసం Ē-ąȎ ţɇȞȩ ఎȥ.ĩ.ఇ.ఆȞ.Ē ȁజనɂంNj ĶచȞ ЫěంȆ రɂʖĤȼ ěరɇĪѥȸ ంę....... కర అఫ Continued on page 1 ĢȮ, ఏ˲Ƞ, ƌ ţలǘ జĢĊన ĦĦధ అంăలǘ ќఖɂЖన ĂĒě అంęҫȸ Ƙనąцѓనȼ కŪంȎ అГȞɊ ǘ ƌ ఒకవ ƃĽన మĆɔ, цజȓ ల Ǵంƀషȗ .... ఉయగ Continued on page 2 ĦĦధ సంసȹలǘě ఉǍɂవăలф సంబంĚంčన సరంNj ҊĔన రɂʖమĠę. ఇంѕǘ ʪћɇ మĢѝ еƒю సంసȹల ఉǍɂ సరం....... ఆగయ Continued on page 8 మěĨǘ శņర లNjю цంŜф రకȸʪసరణ సʖమమం జўцѓనȼјѐ цంŜ ǐю వడం అўѕ. మంč ijవన Ħěȼ Ēҫȸ Ҝమనం, Continued on page 9 ఎěȼ రల జనɂ పదȻѓలї ŹపĒȳ...మంѕѠ ƒĩ...మʼnɆమʼnɆ ưĤŹ కѠј ưకȩలї ưంĔ ė కѠј ưకȩѠ అంў...................... -యగజ Рదȕ Ŵంʧం జĢĊన సదరȗ ఇంĔ ПȗɊ ťġȞ రɂʖమం ఈĂరం ఈ-ɂЅȗ ʪƃɂకం. Ξȗ పదȻėě ఉపǕĊంč వɂవąయ పїѠ Źయడం వంĒ ʪƃɂక అంăలї ʪదĢɈంčన ПȗɊ ťġȞ. 119 цўфల ఠăలǘɅ Ƙȸ Ǜభї సంĢంщ- Ƽїనȼ цўфల Ħɂ సంసȹѠ. భకȸ మѥ ĬరȸనలNj అం మమయం, цంŜ ĢȽĔВ అїభవం కĤĊన కȳȞ Ź సలĆѠ-ҫచనѠ. కŪంȎ అГȞɊ, ఇంĮɅȤ ఫȞ ఆȠ, ōōఈ ŊĒNj ю ఉǍɂ, Ħɂ సంసȹǘɅ ʪƒăల సరం. ɂంĈంȆ, ఆȞ.ఆȞ.Ğ ఉǍɂలВ ʪƃɂక ɂంăѠ యĦĚ ఉంƀ అంăలNj ґȗ 10వ ƃĽ їంĔ 16వ ƃĽ వరф Ăరం ǖыల అంăలї Ƭంѕ పĢčన Ē-ąȎ ఈ-ɂЅȗ. యక యమ : స ఇ సంవɊరం Рదȕ ƒęక ěరɇĪంčన దīణ ర ąȹġ ПȗɊ ťġȞ ě Ē-ąȎ ţɇȞȩ ʪƃɂక రɂʖѠ ҤƬంęంč ʪąరం Źĩంę. ĦĦధ ĄɎలф ŕంęన వందę మంę ĦɂўȹѠ, ఉɂѝѠ, ʼńణ ఆĦషȩరȸѠ ʪదĢɈంčన పѠ ʪదరɈనѠ ఎంNj ҫȾĢȸయకం ఉȼġ. Ξȗ లї ఉపǕĊంč వɂవąయం ěరɇĪంచడం, ŕĦĒ, Ң ĂĢĈ సంబంĚంčన ʪƃɂక ఆĦషȩరణѠ, అŪȳɲంȎ ěĂస సќǘɅ фȩవ ఖўȮNj űҊɂĢĶ ĩసȳం వంĒ ఎǏȼ ఆĦషȩరణలф సంబంĚంč ఇంѕǘ ఉȼġ. మన Continued on page 9 Ăరసɇచȳం ʪరం ŊѠ ĩనవɂĈȸ, ġంщфనȼ వɂĈȸ ఇదȺҤ చěǐƃ ĂĢĈ ĂరѥѠ ఎవҤ Ɛకǐƃ ఆ ఆĩȸűɏȗ29............................................. ĢȮ, ఏ˲Ƞ, ƌ ţలǘ జĢĊన ĦĦధ అంăలǘ ќఖɂЖన ĂĒě అంęҫȸ Ƙనąцѓనȼ కŪంȎ అГȞɊ ǘ ƌ ఒకవ ƃĽన మĆɔ, цజȓ ల Ǵంƀషȗ ƀ цĢంčన ĦవరణNj ʪƃɂక రɂʖěȼ అంęѥȸȼќ. ƌ Ūంѐన ‘ʪపంచ Ҕɂ ƀ’ Ħħషȳ, ƌ Ңడవ ƃĽన ‘ȥ డం ƀ’ Ĉ ʪѥȸం జўцѓనȼ Ăȸ ధɂల అంăలф ఏĦధЖన సంబంధం ఉంюంę, ĦĦధ ǐĶపņɏǘɅ ŊĒВ ఎంĒ ʪశȼѠ అడěĈ అవశం ఉంǍ ఈ రɂʖమంǘ చĢȮంచడం జĢĊంę. ƌ ఎěĠęన ‘వరȠȵ లƕĠ ƀ’ ǖыన ěȼ ěĂĢంచěĈ ంǘ Ļѥфనȼ చరɂల цĢంč ĦవĢంచడం జĢĊంę. Ŵంʧ ʪћɇěĈ ఎకĠȄ అŜɾɇజȞ ěయĠѓКన కృషȷҢĢȸ ѥʬమణɂȒ цĢంčన ĦవѠ పęƖనవ ГȗɊ కńషǏɅ పţȼంLj Ũంబў Пం అї ఎ ěయĠѓడɂѐ, Ľě ఆరం ǒƍ పņɏలǘ ВȗɊ కĠషనɅ ĦіѠ, ЄరɁనɅВ ఎంĒ ʪశȼѠ అడěĈ ఆąȩరం ఉంę... ęర అంăలNj ю ఇం అƇక కŪంȎ అГȞɊ ě చĢȮంచడం జĢĊంę. కర అఫ : All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Transcript of TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news...

Page 1: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

సదరన్ ఇండియా సైన్్ ఫెయిర్ ప్రత్యేక కారేక్రమం గుజరాత్, మహారాష్ట్ర ల ఫండేషన్ డే గురంచి వివరంచే కరంట్ అఫైర్్ భకత రామదాసు కీరతనలతో ‘అంతారామమయం’ ‘ఇంగీ్లష్ ఫర్ ఆల్’ లో జూనియర్ పార్స్ ఆఫ్ స్పీచ్ ఉపాధ్యేయ విదాేర్థుల కోసం ఎస్.సి.ఇ.ఆర్.టి కారేక్రమం 119 బి.సి గుర్థకులాలను ప్రారంభంచిన రాష్ట్ర ప్రభుత్వం రైటింగ్ సిిల్్ పంచే స్పస్పఈ కారేక్రమం బ్ేంకంగ్, ఆర్.ఆర్.బి ఉద్యేగాల కోసం ప్రత్యేక పాఠ్ేంశాలు ‘ఆరోగ్ే మిత్ర’లో గుండె మారీడి చికత్్పై ప్రముఖ గుండె వైద్యేలు

డాకసర్ ఆళ్ళ గోపాల కృషణ గోఖలే గార సలహాలు-సూచనలు భరత ఆసితలో భారే వాటా కోరే హకుిపై న్యేయవాది గ్జె్జల వంకట్ రడిి న్యేయ

సలహాలు ‘రైతు మిత్ర’లో మండి జాతి కలుపు-నివారణ చరేలు

TSAT.TV JUNE 2019 Volume - 15

http:softnet.telangana.gov.in/

Watch Live

విద్య

Continued on page 4

ఉపాధ్యేయ విదాేర్థుల కోసం టి-సాట్ నెట్వర్ి ఎస్.సి.ఇ.ఆర్.టి సౌజనేంతో టీచర్ ట్రైనింగ్ కారేక్రమాల్ని నిరవహిసుతంది.......

కరెంట్ అఫైర్స్

Continued on page 1

మారి, ఏప్రిల్, మే నెలలో జరగిన వివిధ అంశాలలో ముఖేమైన వాటిని అందిసూత కొనసాగుతుని కరంట్ అఫైర్్ లో మే ఒకట్వ త్యదీన మహారాష్ట్ర, గుజరాత్ ల పండేషన్ ....

ఉద్యయగెం

Continued on page 2

వివిధ సంసులలోని ఉద్యేగావకాశాలకు సంబంధంచిన సమాచారంతో కూడిన కారేక్రమమిది. ఇంద్యలో ప్రభుత్వ మరయు ప్రైవేటు సంసుల ఉద్యేగ్ సమాచారం.......

ఆరోగయమిత్ర

Continued on page 8

మనిషిలో శరీర భాగాలతోపాటు గుండెకు రకతప్రసరణ సక్రమమంగా జర్థగుతునిపుడు గుండె పోటు రావడం చాలా అర్థద్య. మంచి జీవన విధ్యన్యనిి పాటిసూత ధూమపానం,

రైతు మిత్ర

Continued on page 9

ఎనిి రకాల యాజమానే పదధతులను చేపటిసన్య...మంద్యలు వేసిన్య...మళ్ళళమళ్ళళ మల్నచే కలుపు మకిలను మండి జాతి కలుపు మకిలు అంటార్థ......................

ఈ-మ్యయగజైన్ హైదరాబ్ద్ కంద్రంగా జరగిన సదరన్ ఇండియా సైన్్ ఫెయిర్ కారేక్రమం ఈవారం ఈ-మాేగ్జైన్ ప్రత్యేకం. డ్రోన్ పదధతిని ఉపయోగించి వేవసాయ పనులు చేయడం వంటి ప్రత్యేక అంశాలను ప్రదరశంచిన సైన్్ ఫెయిర్. 119 గుర్థకుల పాఠశాలలీో కొత్త శోభను సంత్రంచు- కోనుని గుర్థకుల విదాే సంసులు. భకత రామదాసు కీరతనలతో అంతా రామమయం, గుండె మారీడిపై అనుభవం కల్నగిన డాకసర్ చే సలహాలు-సూచనలు. కరంట్ అఫైర్్, ఇంగీ్లష్ ఫర్ ఆల్, స్పస్పఈ వీటితో పాటు ఉద్యేగ్, విదాే సంసులీో ప్రవేశాల సమాచారం. బ్ేంకంగ్, ఆర్.ఆర్.బి ఉద్యేగాలపై ప్రత్యేక పాఠ్ేంశాలు యదావిధగా ఉండే అంశాలతో జూన్ 10వ త్యదీ నుండి 16వ త్యదీ వరకు వారం రోజుల అంశాలను పంద్య పరచిన టి-సాట్ ఈ-మాేగ్జైన్.

ప్రత్యయక కార్యక్రమెం : సద్ర్న్ ఇెండియా సైన్్ ఫయిర్స గ్త్ సంవత్్రం హైదరాబ్ద్ వేదికగా నిరవహించిన దక్షిణ భారత్ సాుయి సైన్్ ఫెయిర్ ని టి-సాట్ నెట్వర్ి ప్రత్యేక కారేక్రమాలుగా రూపందించి ప్రసారం చేసింది. వివిధ రాషా్ట్రలకు చందిన వందలాది మంది విదాేర్థులు, ఉపాధ్యేయులు, గ్రామీణ ఆవిషిరతలు ప్రదరశంచిన పలు ప్రదరశనలు ఎంతో సూూరతదాయకంగా ఉన్యియి. డ్రోన్ లను ఉపయోగించి వేవసాయం నిరవహించడం, చవిటి, మూగ్ వారక సంబంధంచిన ప్రత్యేక ఆవిషిరణలు, అపారసమంట్ నివాస సముదాయాలీో త్కుివ ఖర్థితో సెకూేరటీ సిససం వంటి ఎన్ని ఆవిషిరణలకు సంబంధంచి ఇంద్యలో ఉన్యియి.

మన చటా్టలు

Continued on page 9

వారసత్వచట్సం ప్రకారం వీలున్యమా రాసినవేకత, రాయించుకుని వేకత ఇదదరూ చనిపోత్య వారక వారసులు ఎవరూ లేకపోత్య ఆ ఆసితసెక్షన్29.............................................

మారి, ఏప్రిల్, మే నెలలో జరగిన వివిధ అంశాలలో ముఖేమైన వాటిని అందిసూత కొనసాగుతుని కరంట్ అఫైర్్ లో మే ఒకట్వ త్యదీన మహారాష్ట్ర, గుజరాత్ ల పండేషన్ డే గురంచిన వివరణతో ప్రత్యేక కారేక్రమానిి అందిసుతన్యిము. మే రండున ‘ప్రపంచ ట్యేన్య డే’ విశిషసత్, మే మూడవ త్యదీన ‘ప్రెస్ ఫ్రీడం డే’ క ప్రసుతత్ం జర్థగుతుని వారాత మాధేమాల అంశాలకు ఏవిధమైన సంబంధం ఉంటుంది, వివిధ పోటీపరీక్షలోీ వీటిపై ఎలాంటి ప్రశిలు అడగ్డానిక అవకాశం ఉంద్య ఈ కారేక్రమంలో చరించడం జరగింది. మే ఎనిమిదిన ‘వరలి్ త్లసేమియా డే’ రోజున దానిి నివారంచడానిక గ్త్ంలో తీసుకుని చరేల గురంచి వివరంచడం జరగింది. కంద్ర ప్రభుతావనిక ఎకన్యమిక్ అడెవవజర్ గా నియమితులైన కృషణమూరత సుబ్రమణేణ్ గురంచిన వివరాలు పదిహేనవ ఫైన్యన్్ కమీషనీ్న పనెిండో మంబర్థగా సైత్ం అత్ను ఎలా నియమితుడయాేడు, దీని ఆధ్యరంగా రాబోయే పరీక్షలలో పైన్యన్్ కమిషనీ విధులు, ఛైరమనీపై ఎలాంటి ప్రశిలు అడగ్డానిక ఆసాిరం ఉంది... త్దిత్ర అంశాలతో పాటు ఇంకా అనేక కరంట్ అఫైర్్ ని చరించడం జరగింది.

కరెంట్ అఫైర్స్:

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 2: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 2

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

దేశవ్యయప్తెంగా విద్యయసెంసథలో్ల అడిిషనో్ల స్పడాేక్ లోని పీజీ డిపీమా కోర్థ్

పాలంపూర్ లోని ఐహెచ్ బీటీలో ఆధునిక వేవసాయ విధ్యన్యలీో ఉచిత్ శిక్షణ

బన్యరస్ హిందూ యూనివర్టీలోని హెరటేజ్ మేనేజ్ మంట్ లో మాససర్ డిగ్రీలో

వారణాసిలోని ఇండియన్ ఇని్ిట్యేట్ ఆఫ్ హాేండ్లీమ్ టెకాిలజీలో పోస్స డిపీమా

మదక్ లోని బేయర్-రామన్యయుడు విజాాన జ్యేతి సూిల్ ఆఫ్ అగ్రికలిర్ లో ఆధునిక వేవసాయ విధ్యన్యలీో ఉచిత్ శిక్షణ

రాజంద్రనగ్ర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికలిర్ యూనివర్టీలో డిపీమా ఇంజినీరంగ్

రాజంద్రనగ్ర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికలిర్ యూనివర్టీ సైఫాబ్ద్ హోమ్ సైన్్ కాలేజీలో బీఎస్ప్(ఆనర్్)

CURRENT AFFAIRS - MONTH & TOPIC

1 MARCH 2019 - PERSONS IN NEWS (PART-2)

2 MARCH 2019 - PERSONS IN NEWS (PART-3)

3 APRIL 2019 - NATIONAL NEWS

4 APRIL 2019 - NATIONAL NEWS & INTERNATIONAL NEWS

5 APRIL 2019 - PERSONS IN NEWS

6 APRIL 2019 - TELANGANA NEWS & AWARDS

7 MAY 2019 - IMPORTANT DATES

8 MAY 2019 - PERSONS IN NEWS

9 MAY 2019 - PERSONS IN NEWS & AWARDS

10 JANUARY 2019 - POURAPURASKARALU

11 JANUARY 2019 - POURAPURASKARALU & GANATANTRA UTSAVALU

12 JANUARY 2019 - NATIONAL NEWS

13 JANUARY 2019 - INTERNATIONAL NEWS

ఉద్యయగ వ్యర్ తలు సెయిల్ లో మడికల్ ఆఫీసర్్

ఆచారే ఎన్ జీ రంగా అగ్రికలిర్ యూనివర్టీలో టీచింగ్ అసోసియేట్్

న్యేడిలీ్లలోని స్పఐఈటీలో ప్రాజ్జక్స అసోసియేట్్, టీచింగ్ అసిసెసంట్ త్దిత్ర

హైదరాబ్ద్ లోని స్త్రీనిధలో క్రెడిట్ మేనేజర్్(కాంట్రాక్స)

ఐఆర్ స్పటీస్పలోని సూపర్ వైజర్(హాసిీటాల్నటీ)

CURRENT AFFAIRS LINKS:

Page 3: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 4

ఉపాధ్యేయ విదాేర్థుల కోసం టి-సాట్ నెట్వర్ి ఎస్.సి.ఇ.ఆర్.టి సౌజనేంతో టీచర్ ట్రైనింగ్ కారేక్రమాల్ని నిరవహిసుతంది. ఎడుేకషనల్ సైకాలజి, మాథ్స్ మథడాలజి, ఇంగీ్లష్ మథడాలజి, సోషల్ మథడాలజీలో సాంఘిక శాస్ర్త విదాే ప్రణాళిక ఉపగ్మాలపై కారేక్రమాలు ప్రసారమయాేయి. మథడాలజీలో భాగ్ంగా ప్రసారమైన కారేక్రమాలలో వివిధ సబె్జకుసల బోధన సమయంలో వాటిక సంబంధంచిన బోధన్నపకరణాలు ఎలా వినియోగించాల్న, విదాేర్థులకు సబె్జక్స పై ఆసకతని ఎలా పంపందించాల్న వంటి అంశాలను బోధంచడం దావరా ఉపాధ్యేయ విదాేర్థులు రేపటి త్రగ్తి గ్ద్యలీోక విజాాన్యనిి ఎలా తీసుకురావచ్చి వివరసూత ఈ కారేక్రమాలు రూపందించడం జరగింది. ప్రతిరోజు మూడుగ్ంట్ల పాటు టి-సాట్ నిపుణలో ఉదయం తొమిమది గ్ంట్ల నుండి పనెిండు గ్ంట్ల వరకూ పలు అంశాలపై ఈ కారేక్రమాలు ప్రసారమయాేయి.

ఉపాధ్యేయ విదాేర్థుల కోసం ఎస్.సి.ఇ.ఆర్స.టి

S C E R T— L I N K S

1 LANGUAGE ACQUISITION VS LANGUAGE LEARNING ENGLISH METHODOLOGY

2 VIGNANA SHASRA PRAKRIYA NAIPUNYALYU SCIENCE METHODOLOGY

3 VILUVALU -BHAVANALU, PARIDHI - VIVIDHA DRUKPATHALU EDUCATIONAL PSYCHOLOGY

4 BAHULA PRAGNA - UDVEGAATHMAKA PRAGNA EDUCATIONAL PSYCHOLOGY

5 CHARITRALO PRATHAMIKA, DVITEEYA VANARULU SOCIAL METHODOLOGY

6 PADYABODHANA - RASAANUBHUTHI TELUGU METHODOLOGY

7 LANGUAGE LEARNING THEORIES ENGLISH METHODOLOGY

8

NIRMAANAATHMAKA VAADAM -GANITHA ABHYASANAM MATHS METHODOLOGY

9 JEEVASHASTRAM - PARYAAVARANAM- AAROGYAM -SHANTHI- SAMAANATWAM SAMILITHAVIDYA

SCIENCE METHODOLOGY

10 SAMAAJAM & RAJAKEEYA PRAKRIYALU SOCIAL METHODOLOGY

11 CONCEPT MAPPING IN MATHEMATICS MATHS METHODOLOGY

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

సీసీఈ కార్యక్రమ్యలు: ఇెంగో్లష్ ల్ల రైటిెంగ్ సిిల్స్ డిగ్రీ విదాేర్థుల కోసం ఇంగీ్లష్ లో రైటింగ్ సిిల్్ ఎలా పంపందించుకోవాల్న, అడావంటేజ్ ఆఫ్ డిక్షనర, పారాగ్రాఫ్ రైటింగ్ లో ఉండే పలు అంశాల గురంచి వివరసూత కారేక్రమం ప్రసారమైంది. ల్నజనింగ్ ఫర్ సెన్్, గ్రూప్ డిసిషన్, జంతుశాస్ర్తంలో ఆనిమల్ బిహేవియర్, ఒపరాన్ పరకలీన, తెలుగులో కథా సాహిత్ేం, ఎకన్యమిక్్ లో ఇంట్రడక్షన్ ట్య ఇన్ కమ్ టాక్్, మాథ్స్ లో న్యేమరకల్ మథడ్స్ తో పాటు ఇంకా అనేక అంశాలపై ఈ వారం టి-సాట్ నెట్వర్ి నిపుణ ఛానల్ లో మధ్యేహిం ఒంటిగ్ంట్ నుండి మూడు గ్ంట్ల వరకూ ప్రసారమయాేయి.

Page 4: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 3

బ్జంగ్ళూర్థలోని ఐఐఎస్ స్పలో స్పనియర్ రసెర్ి సైంటిస్స, జూనియర్ రసెర్ి సైంటిస్స

చనెవిలోని ఎయిర్ పోర్స అథారటీలో సెకూేరటీ పర్నల్ & ఎక్్ రే స్క్ిీనర్్

వాేపోిస్ లో వాట్ర్ సపవ ీఎక్్ పర్స

న్యేడిలీ్లలోని ఎన్ వైకఎస్ లో అసిసెసంట్ డైరకసర్ /డిసాిక్స యూత్ కో ఆరినేట్ర్ త్దిత్ర

చనెవిలోని ఇంటిగ్రల్ కోచ్ ఫాేకసరీలో ట్రేడ్స అప్రెంటిస్

న్యగ్పూర్ లోని నీరీలో ప్రాజ్జక్స అసిసెసంట్, జఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్

పటాిలోని ఎయిమ్్ లో ఫాేకల్లస

ముంబ్యిలోని ఎన్ఐఆర్ఆర్ హెచ్ లో అసిసెసంట్, కీర్ి

మధేప్రదేశ్ లోని ఎన్ స్పఎల్ లో ట్రేడ్స అప్రెంటిస్

ఇెంగో్లష్ ఫర్స ఆల్స: జూనియర్స పారా్స్ ఆఫ్ సీీచ్ ఇంగీ్లష్ ఫర్ ఆల్ కారేక్రమం దావరా ఈ వారం జూనియర్ పార్స్ ఆఫ్ స్పీచ్, జూనియర్ టైప్్ ఆఫ్ సెంటెనె్స్ త్దిత్ర అంశాలను ప్రసారం చేయడం జరగింది. అనుభవజుాలైన అధ్యేపకులు సులభంగా అరుమయేే విధంగా ఈ పాఠ్ల్ని బోధంచార్థ, ఒక కాీస్ లో అడెెకసవ్స్ గురంచి బోధసూత అధ్యేపకురాలు విదాేర్థుల నివాస ప్రాంతాల గురంచి వివరంచమని చపూత వార్థ చప్పీన వాకాేలలో గ్ల పేరీతో వచిిన అడెెకసవ్స్ గురంచి సులభంగా వివరంచిన తీర్థ విదాేర్థులకు సలువుగా ఉంది. వివిధ రకాల పదధతుల దావరా బోధన జరగ్డం వలన సులువుగా అరుమవుతుంది. అలాగే డిసిషన్్ దావరా ఇంగీ్లష్ నేర్థికోవడంలో గ్ల మలకువలపై ప్రసారమైన కారేక్రమాలు చాలా బ్గున్యియి. అలాగే కథలను ఆంగ్ీంలో బోధంచడం వలన విదాేర్థుల ఒకాబులరీ పరగి వాకే నిరామణంలో ఎలా వాడాలో చప్పీన తీర్థ విదాేర్థులకు అనుకూలంగా ఉంది. అలాగే వివిధ రకాలైన సూకుతలను ఇంగీ్లష్, తెలుగులో ఇవవడం, అనేక రూపాలీో ఇంగీ్లష్ బోధన జరగ్డం వలన టి-సాట్ ఇంగీ్లష్ ఫర్ ఆల్ ప్రసారాలు అందరకీ ఎంతో సులువుగా భాషను నేర్థీతుంది. టి-సాట్ నెట్వర్ి లోని నిపుణ ఛానలీో ప్రతిరోజు ఉదయం ఏడు గ్ంట్లకు, విదే ఛానలీో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గ్ంట్లకు ప్రసారమైన ఈ కారేక్రమ యూట్యేబ్ ల్నంకులు మీకోసం

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ENGLISH FOR ALL - TOPICS

1 JUNIOR PARTS OF SPEECH (PART-4)

2 JUNIOR PARTS OF SPEECH (PART-5)

3 JUNIOR PARTS OF SPEECH (PART-6)

4 JUNIOR PARTS OF SPEECH (PART-7)

5 JUNIOR PARTS OF SPEECH (PART-8)

6 JUNIOR TYPES OF SENTECES (PART-1)

7 JUNIOR TYPES OF SENTECES (PART-2)

Page 5: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 5

CCE — LINKS CCE — SUBJECT & TOPIC

S. NO: SUBJECT CCE - DEGREE - FIRST YEAR

1 ENGLISH WRITING SKILLS PARAGRAPH WRITING

2 ZOOLOGY ANIMAL BEHAVIOUR

3 ENGLISH COMMUNICATION SKILLS IN ENGLISH

COMMUNICATION BARRIERS

4 MICROBIOLOGY MICROSCOPY

5 ENGLISH FUNCTION OF CRITICISM MATHEW ARNOLD

6 ENGLISH ADVANTAGES OF DICTIONARY

CCE — SUBJECT & TOPIC

S. NO: SUBJECT CCE - DEGREE - SECOND YEAR

1 ENGLISH LISTENING FOR SENSE

2 PHYSICS THERMODYNAMICS

3 BIO - CHEMISTRY ENZYME INHIBITIONS - SIGNIFICANCE WITH DRUG DISCOVERY

4 ZOOLOGY CYCLOSTOMATA

5 INCOME TAX INTRODUCTION TO INCOME TAX

CCE — SUBJECT & TOPIC

S. NO: SUBJECT CCE - DEGREE - THIRD YEAR

1 ENGLISH GROUP DISCUSSION

2 ZOOLOGY ENDOCRINE GLANDS & THEIR HORMONES

3 BIOTECHNOLOGY METHODS OF GENE TRANSFER

4 CHEMISTRY MEDICINAL CHEMISTRY

5 MATHS NUMERICAL METHODS

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

గురుకుల విద్యయసెంసథల కార్యక్రమ్యలు: 119 బి.సి గురుకులాలు రాష్ట్ర వాేపతంగా 119 బి.సి గుర్థకుల విదాేసంసులు మన ప్రభుత్వం తీసుకురాబోతుందనే శుభవారత మనందరకీ తెల్నసింది. దీనిపై తెలంగాణ సరవత్రా హరషం వేకతమవుతుంది. ఇపీటిక గుర్థకుల విదాేలయాలీో చద్యవుకునే విదాేర్థుల ప్రతిభ దేశమంతా మారోమగుతోంది. చద్యవుతో పాటు ఆట్పాట్లీో ముంద్యండే ఈ విదాేర్థులు టి-సాట్ సౌజనేంతో త్మ ప్రతిభకు మరంత్ మర్థగులు దిద్యదకుంటున్యిర్థ. విదాేర్థులే ఉపాధ్యేయులుగా మర త్మ తోటి గుర్థకులాల విదాేర్థులకు టి-సాట్ వేదికగా పాఠ్ల్ని బోధసుతన్యిర్థ. గుర్థకుల విదాేసంసుల కారేక్రమాలను విదే ఛానళ్లీ ప్రతిరోజు సాయంత్రం ఐద్య గ్ంట్లనుండి ఎనిమిది గ్ంట్ల వరకూ ప్రసారం చేసింది. వీటిలో ఆరవ త్రగ్తి మదలు డిగ్రీ వరకూ పలు సబె్జకుసలను విదాేర్థులు చాలా చకిగా బోధంచార్థ.

Page 6: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 6

T S W R E I S - P R O G R A M M E S

S. NO: TOPIC

1 HOW CAN IDIOMS BE USED TO BEAUTIFY ENGLISH ENGLISH

2 REFLECT ON THE STATE OF DEMOCRACY IN INDIA SOCIAL

3 IS IT SAFE TO DEVELOP NUCLEAR ENERGY FOR COMMERCIAL USE PHYSICS

4 HOW TO LANDFORM TRANSFORMED DUE TO CHANGING CLIMATIC CONDITION SOCIAL

5 MATHEMATICS IN BUSINESS DISCOUNT MATHS

6 WHAT ARE THE EFFECTS OF OVER EXPLOITATION OF MINES SOCIAL

7 WHAT IS THE RELATIONSHIP BETWEEN INDIA & CHINA SOCIAL

8 WHAT ARE THE LATITUDES & LONGITUDES HOW CAN THEY BE USED TO FIND LOCATION SOCIAL

9 THEATRE REVIEW TENALI PAINTS A HORSE ENGLISH

10 HOW ENGLISH BECOME THE GLOBAL LANGUAGE ENGLISH

11 TSWRS INSTITUTIONS - INNOVATION REDEFINED ENGLISH

12 HOW IS CABIN PRESSURE MAINTAINED IN AIRPLANES SCIENCE

13 CAN SOILS INCREASES THE CROP PRODUCTION BIO - SCIENCE

14 WHAT HAPPENS WHEN ONE SOUND WAVE INTERACTS WITH ANOTHER PHYSICS

15 WHAT IS DEMOCRACY & WHY IT IS CONSIDERED AS THE BEST FORM OF GOVERNMENT SOCIAL

16 WHAT IS MENTAL MATHEMATICS & WHY IT IS IMPORTANT MATHS

17 WHY IS MERCURY USED IN THERMOMETERS SCIENCE

18 MATHEMATICS IN BUSINESS PROFIT & LOSS MATHS

19 TELUGU SHATAKALALONI JEEVANA SATYALU - VYAKTITVAABHIVRUDDI

20 MATHS MAJOR PROBLEMS IN MATHEMATICAL EDUCATION

21 MATHS FRACTION ARE FUN'' FRACTIONS IN EVERY DAY LIFE''

22 PHYSICS NEWTON'S LAW OF MOTION DESCRIBE THE RELATION BETWEEN A BODY & THE FORCES ACTING ON IT

23 SOCIAL WHAT ARE YOUR FUNDAMENTAL RIGHTS IN INDIA

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

TSWREIS — LINKS

Page 7: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 7

T T W R E I S - P R O G R A M M E S

S. NO: TOPIC

1 PHONETICS ENGLISH

2 INTRODUCTION TO WAVES PHYSICS

3 PALEOLITHIC CULTURE HISTORY

4 THE CONCEPT OF SWADESHI IN INDIAN NATIONAL MOVEMENT HISTORY

5 POLYMORPHISM IN C ++ COMPUTER SCIENCE

6 ARTIFICIAL INTELLIGENCE COMPUTER SCIENCE

7 FUNDAMENTAL RIGHTS POLITICAL SCIENCE

బెంకెంగ్/ఆర్స.ఆర్స.బి ఎగాామ్ గైడెన్్: సిెంపుల్స ఇెంట్రెసా్ ప్ద్ధతులు బ్ేంకంగ్, ఆర్.ఆర్.బి పరీక్షలీో అతిముఖేమైన కావంటిటేటివ్స ఆఫ్టసట్యేడ్స, రీజనింగ్ లలో ముఖేమైన అంశాలను టి-సాట్ నెట్వర్ి రూపందించి ప్రసారం చేసుతంది. ముఖేంగా తెలంగాణ గ్రామీణ యువత్ కోసం రూపందించిన ఈ కారేక్రమాలలో సింపుల్ ఇంట్రస్స, కాంపండ్స ఇంట్రస్స, లెట్ర్ మరయు రపీటెడ్స లెట్ర్ సిరీస్, మన్య్రేషన్, డైస్ మరయు వన్ డయాగ్రం, బీడ్స రలేషన్, కాీసిఫ్టకషన్, నంబర్ కోడింగ్ వంటి అంశాలను ఈ వారం విదాే ఛానలీో ఉదయం ఏడు గ్ంట్ల నుండి మూడు గ్ంట్ల పాటు, తిరగి నిపుణ ఛానలీో సాయంత్రం ఐద్య గ్ంట్ల నుండి మూడు గ్ంట్ల పాటు ప్రసారం చేసింది టి-సాట్ నెట్వర్ి.

IBPS/RRB - PROGRAMMES

S. NO: QUANTITATIVE APTITUDE

1 SIMPLE INTEREST & COMPOUND INTEREST (PART-2)

2 MENSURATION (PART-1)

3 MENSURATION (PART-2)

4 MENSURATION (PART-3)

5 MENSURATION (PART-4)

6 MENSURATION (PART-5)

7 MENSURATION (PART-6)

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

TTWREIS — LINKS

IBPS/RRB - PROGRAMMES

S. NO: REASONING

1 LETTER & REPEATED LETTER SERIES

2 DICE & VENN DIAGRAMS

3 BLOOD RELATIONS

4 MISSING CHARACTERS

5 CALENDARS

6 CLASSIFICATION

Page 8: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Page 8

IBPS/RRB - PROGRAMMES

S. NO: MENTAL ABILITY

1 NUMBER SERIES (PART-1)

2 NUMBER SERIES (PART-2)

3 LETTER SERIES (PART-1)

4 LETTER SERIES (PART-2)

5 CODING - DECODING (PART-1)

6 CODING - DECODING (PART-2)

సెంగ్లత అభ్యసన కార్యక్రమెం : అెంతా రామమయెం-భ్క త రామద్యసు కీర్ తనలు టి-సాట్ నిపుణలో ఉదయం ఎనిమిదింటిక, విదేలో రాత్రి తొమిమందింటిక అంతా రామమయం శీరషకన సంగ్లత్ అభేసన కారేక్రమానిి ప్రసారం చేసింది టి-సాట్ నెట్వర్ి. తెలంగాణ వాగేేయ కార్థడు భకత రామదాసు కీరతనలను బోధసూత అంద్యలోని సంగ్లత్ అంశాలను ప్రేక్షకులు నేర్థికునే విధంగా ఈ కారేక్రమం రూపందించబడింది.

ANTHA RAMAMAYAM

1 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 06)

2 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 07)

3 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 08)

4 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 09)

5 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 10)

6 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 11)

7 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 12)

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ఆరోగయమిత్ర: గుెండె పోటు, గుెండె మ్యర్పీడి శస్త్ర చికత్ మనిషిలో శరీర భాగాలతోపాటు గుండెకు రకతప్రసరణ సక్రమమంగా జర్థగుతునిపుడు గుండె పోటు రావడం చాలా అర్థద్య. మంచి జీవన విధ్యన్యనిి పాటిసూత ధూమపానం, మదేపానం జ్యల్నక వళ్ీకుండా ఆరోగ్ేంపై శ్రదధ వహించాల్న. చక్కిర వాేధ ఉనివారక గుండెపోటు రావాలని లేద్య... అలాగే బి.ప్ప, చక్కిర వాేధులు హెచుి త్గులేు ఉనిపుీడు మూడు లేదా న్యలుగు రటుీ అధకంగా గుండె పోటు రావడానిక అవకాశాలున్యియి. 40 సంవత్్రాలపైబడిన వార్థ నడకలో ఆయాసం, మడ నుండి భుజం వరకు నొప్పీ, ఊబకాయం, కొలసాాల్ అధకంగా ఉనివార్థ, సాెస్ ఉనివార్థ త్గు పరీక్షలు చేయించుకొని గుండెపోటు రాకుండా జాగ్రత్తలు వహించాల్న. కొనిిసార్థీ చమట్ అధకంగా వచిి మడ నుంచి చేతిక నొప్పీ కల్నగిత్య సైలెంట్ హార్సఎటాక్ గా భావించాలన్యిర్థ డాకసర్ గోపాలకృషణ గోఖలే. అధకశాత్ం ఉదయం పూట్ న్యలుగు లేదా ఐద్య గ్ంట్ల ప్రాంత్ంలో గుండెనొప్పీ వచేి అవకాశం ఉందని, వయసు్ పైబడినవార్థ రకతం గ్డికటిస గుండె బర్థవుగా అనిప్పసేత ‘ఇకోస్ప్ీీన్’, ‘సారిట్రేట్’ మంద్యలను వంట్ ఉంచుకోవాలని డాకసర్ గోఖలే తెల్నపార్థ. గుండె జబుికు సంబంధంచిన మరనిి సలహాలను ఆయన మాట్లీోనే....

Page 9: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/...1 marh 2019 - persons in news part-2 2 marh 2019 - persons in news part-3 3 april 2019 - national news 4 april 2019

Watch Live

Page 9

Editorial Team

R. Shailesh Reddy, Chief Executive Officer;

P. Linga Reddy, Manager-Marketing & Publicity; M. Narsinga Rao, Manager-Graphics/Animation; N. Bhupal Reddy; Gangadi Sudheer ;

M. Dayanand Rao; M.V. Sowjanya; J.Srikanth and K. Raghavender Reddy.

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

రైతు మిత్ర: మెండి జాతి కలుపు నివ్యర్ణకు సూచనలు ఎనిి రకాల యాజమానే పదధతులను చేపటిసన్య...మంద్యలు వేసిన్య...మళ్ళళమళ్ళళ మల్నచే కలుపు మకిలను మండి జాతి కలుపు మకిలు అంటార్థ. వేసిన పంట్ కాకుండా వేరే ఏ పంట్ వచిిన్య అది కలుపు మకినే. సాధ్యరణంగా కలుపు మకిలలో రండు రకాలు ఉంటాయి. ఏక దళ్ బీజాలు, దివదళ్ బీజాలు. ఈ కలుపు మకిల వలీ జరగే నషసం ఎంత్గా ఉంది అంటే వాటి గురంచి అవగాహన కోసం నేషనల్ వీడ్స అవేరిస్ వీక్ లాంటివి నిరవహిసుతన్యిర్థ. గ్రక, తుంగ్, దరభగుడి, వయాేర భామ ఇలాంటి కలుపు గ్డిిని మండి జాతి కలుపు మకిలు అంటార్థ. ఇంకా రైతు త్మ పరధలో సమగ్ర కలుపు నివారణను ఎలా చేపటాసల్న? ఎర్థవుల వాడకం వలీ వచేి సమసేలను ఎలా అధగ్మించాల్న? ఇటువంటి అంశాలపై రైతులకు వివరంచడానిక ఆదిలాబ్ద్ నుండి వచిిన స్పనియర్ శాస్త్ర వేత్త డాకసర్ శ్రీధర్ చౌహాన్ టి-సాట్ కు హాజరయాేర్థ.

వారసత్వ చట్సం ప్రకారం వీలున్యమా రాసిన వేకత, రాయించుకుని వేకత ఇదదరూ చనిపోత్య వారక వారసులు ఎవరూ లేకపోత్య ఆ ఆసిత సెక్షన్29 ప్రకారం ప్రభుతావనిక వలీ్నపోతుంది. ఆ ఆసితక సంబంధంచిన లావాదేవీలు కూడా ప్రభుత్వమే చూసుతంది. ఒక మనిషిక ఇదదర్థ మించి భారేలు ఉంటే చనిపోయిన భరత ఆసిత సెక్షన్8 ప్రకారం కొడుకు, కూతుర్థ, విత్ంతువు, త్లీ్న అనే కోపర్న్్ వాటాలు వచేి విధంగా ఆసుతలు విభజించడం జర్థగుతుంది. ఒకరక మించి ఎకుివ మంది భారేలు ఉన్యి హిందూవారసత్వ చట్సం సెక్షన్10 ప్రకారం భారేలకు ఒకటే భాగ్ం వసుతందని చపీట్ం దావరా చాలామందిక సీషసత్ వచిింది. హిందూవారసత్వ చట్సం సెక్షన్8 ప్రకారం సెల్ూ ఎక్కవవర్ి ప్రాపరీస(సంత్ఆసిత)ని భారాేప్పలీలు ఉండగా వేరేవారక ఎవరకైన్య రాయవచుి. అలా రాసిన ఆసితని భారే అడగ్టానిక వీలులేద్య. భారేకు కవలం మయింటెనెన్్, కాంపనే్షన్ మాత్రమే అడిగే హకుి ఉంటుంది. భరతవాటాను భారే అడగ్టానిక ఎటువంటి హకుిఉండద్య. ఒకవేళ్ భరత చనిపోత్య మాత్రమే అత్ని ఆసితని భారే పందడానిక వీలు ఉంటుంది. ఇటువంటి న్యేయపరమైన సమసేలపై వారసత్వచట్సం ఎలా పరష్ట్రిరం చప్పీంద్య టి-సాట్ నెట్వర్ి దావరా స్పనియర్ న్యేయవాది గ్జె్జల వంకట్రెడిి అందించే

వ్యర్సతవ చటా్ెంల్ల భ్ర్ త న్లెండి భార్య ఆసితనికోరే హకుిఉెంద్య?

మనచటా్టలుఏెంచెబుతున్నాయి?