K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept....

10
ɂўȹలф సИన ఆరంВ ǒధంన .స.ц.ɂўȹѠ ǕȄ కలȮȞ цరం వరంన .స.ц. ɂўȹѠ ПȗɊ థలǘ ƘబƎȢ రȼంȆ ఆș Ț ї వరంన ఎɊఈఆȳ ƈɅdž ఆదరɈ ɂం-కҢɂంВ వరంన ఈ ɂўȹѠ 2019-అўȵల цరం వరంన ఈరం కరంȎ అГȞɊ ƅశɂȸ ʪћɇ, еƒю ఉǍɂగ, అɁషనɅ సరం ɂంకంȆ ఎȰȜɊ ЀȗɊ- ంȆ ƕȳɁంȎɊ అంȐ ఆўȫɳంȎɊ ѣ ɂіలВ అవహన కȫంŹ ѣǐషణ రɂʖమం ǖ ఎș.ఐ.ఆȞ-2013 цరం యƈȽ మనచȳѠ TSAT.TV JANUARY 2020 Volume - 47 http:softnet.telangana.gov.in/ కర అఫ Continued on page 5 2019ǘ ʪనЖన అўȵల цరం ʪƃɂకం రɂʖȼ ҤƬందం ʪరం Źసంద -Ȏ ɇȞȩ. సరసɇ సɁȗ అўȵ ఏ రంగంǘ అందȸ ў, ఈ ఉగ Continued on page 6 సంసȹలǘ ఉǍɂవలф సంబంధంన సరంNj Ҋన రɂʖమద. ఇంѕǘ ʪћɇ మరѝ еƒю సంసȹల ఉǍɂగ సరం....... ఆగ Continued on page 9 ɂనɊȞ ɂధ రన ў భయడడం, ఆంǍళన ందడం సరɇ రణం. ǖыǘɅ ƌКన కɊѠ, ఆƎషȗ Nj ɂనɊȞ ǖȼ ఎ..ఈ.ఆ. Continued on page 3 ఒకరNj ఒకў కస Źҫȸ అభɂసంŹ ఉగమం. ɂўȹలї ʪంక సంసదȻం Źయడం, ఒకరNj ఒకў కస Źయడం, మ ఆǘచనలї ఇўలф Ƚ -All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET ɂ ద నయం, నɂ ʥతంʥతɇదȻన ǐȼ ధదȻరɁం :ѥɊఖȜ ॥” అంž దɂ ɇ నయќ, నయం ɇ అరɋ, అరɋї బȳ ధనం, నҢ, నం їం ǷకЖన ѥఖҢ లȸ. ఇƅ వంNj -Ȏ దɂ మరѝ јణ నѡɆ అందరక అంѕюǘ ఉంలƇ ƆɂయంNj ఎǏȼ ɂ రɂʖలї ҤƬందҫȸ అȼ వȫల ʪలї ఆకюȳфంюనȼద. -Ȏ అందѥȸనȼ ధ రɂʖల కదంబ కї ఇ-ɂగЅȗ Ҥంǘ ʪ రం అందѥȸనȼద. ఈ 47వ సంకǘ ɔ ʪћɇ ఖѠ అందѥȸనȼ ధ క, ంసȩృక, సంƗమ అవృదȻ రɂʖѠ, ంక మరѝ రన సంƗమ ల సంసȹలǘ, ఆʵమ ఠలǘɅ చѕѢфంюనȼ ɂరȹ ɂўȹѠ ǒధంన Ѡ ɂంѠ ఇంѕǘ ŹయడЖనద. కషనƎȎ ఆș ƐƍȎ ఎѐɂŴషȗ, ఎȥ.స.ఈ.ఆȞ. అɂфѠ ǒధంన దɂ ǒధంలї Ƭంѕరచడం రంద. -Ȏ గ సమరȽణǘ ʪరమѢѓనȼ ంžȢ ఎȰȜɊ మరѝ ɂంకంȆ ఎȰȜ ЀȗɊ రɂʖలNj ю ఉǍɂగ సరం, మనచȳѠ, Иѓʥ రɂʖమ Ɠలї Ҋ ŹయడЖనద. Continued on page 3 రన సంƗమ цўфల ɂసంసȹల ɂўȹѠ “ҫȞ ҫȳంȎɊ” రɉకన ǒధѥȸ నȼ లǘ గం నȼ సరసలɅ Ʌ ంగళɆɅ మ ˠ -- K. T. RAMA RAO Honble Minister for ITE&C Dept. @KTRTRS @shaileshreddi లంణ ంక సంƗమ цўфల ɂ సంసȹలф సంబంధంన “ҫȞ ҫȳంȎɊ” Ѡ ǖы ǖыф ʪƃɂకї సంరంщфంюȼ. రȵ Ʌ Ŵంʧంǘ ంక సంƗమ цўфల కలф ందన ɂరȹ ǖ “ЖΒబల” సȰфȳǘ గం “మనం సరЗన ఆరం ѥфంюȼ?” అƇ అంȼ ǒధంў. మనం శకȸ Ƭంలంž ఆȼ ѥƼల, మన శక నం శకȸ లంž సరЗన ǐషరం ѥƼల ఆ వరంў. మన శరంǘ ѤగȞ వȠ ఎфȩవ ఉంюంద బȳ ఆȼ ఎంక ŹѥфƇ సమయంǘ ѤగȞ фȩవ డం Ɛదంž ѤగȞ Ɛфం ఆరం ў ŹѥƼవం ఆǖɂక ఉǕగకరమ Ƚў. ǐషక ఆరం ఎфȩవ Ƈ ʘȸ ల, Ƿకం ఉతɊహం ఉంలȼ, ఆǖగɂం ఉంలȼ ǐషక ఆరం ќఖɂమ, బўѢ రగфం ʘȸ ల фర ǖ వరంў. మం ఆరం Ɛ ѐ ఆరం కȼ ǐషక ఆరం నడం వలɅ ఆǖగɂం ఉంюంద, ణɂЖన ఆరం ఉǕంచం వలɅ వన ʪణ లం ўцѓంద, ѤగȞ, Ƞȳ ఎфȩవ ఉǕంచకǐƃ ɂȎ ద ɂరȹ వరంў. క సమ ల సస థ : మన సయ న ఆర ?

Transcript of K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept....

Page 1: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

విద్యార్థులకు సరైన ఆహారంపై బోధంచిన సా.స.గు.విద్యార్థులు పాలియోలిథిక్ కలచర్ గురంచి వివరంచిన గి.స.గు. విద్యార్థులు సైన్స్ మెథడాలజీలో కొలాబరేటివ్ లెరనంగ్ ఆఫ్ రాబ్ ను వివరంచిన

ఎస్స్ఈఆర్ట ీ ప్లేటో ఆదరశ రాజ్ాం-కమ్యానిజ్ంపై వివరంచిన స్సస్సఈ విద్యార్థులు 2019-అవార్థుల గురంచి వివరంచిన ఈవారం కరంట్ అఫైర్్ దేశవాాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యాగ, అడ్మిషనే సమాచారం బ్ాంకంగ్ ఎగ్జామ్స్ గైడెన్స్- లిజ్నింగ్ సీ్టట్ింట్్ అండ్ ఆర్థయుమెంట్్ ప్శు వాాధులపై అవగ్జహన కలియంచే ప్శుపోషణ కారాక్రమం జీరో ఎఫ్.ఐ.ఆర్-2013 గురంచి తెలియచెప్లే మనచటీ్టలు

TSAT.TV JANUARY 2020

Volume - 47 http:softnet.telangana.gov.in/

కరెంట్ అఫైర్స్

Continued on page 5

2019లో ప్రధానమైన అవార్థుల గురంచి ప్రత్యాకంగ్జ కారాక్రమానిన రూపందంచి ప్రసారం చేసంద టి-సాట్ నెట్వర్్. సరసవతి సమాిన్స అవార్థు ఏ రంగంలో అందసాతర్థ, ఈ

ఉద్యోగెం

Continued on page 6

వివిధ సంసులలోని ఉద్యాగ్జవకాశాలకు సంబంధంచిన సమాచారంతో కూడ్మన కారాక్రమమిద. ఇందులో ప్రభుత్వ మరయు ప్రైవేటు సంసుల ఉద్యాగ సమాచారం.......

ఆరోగోమిత్ర

Continued on page 9

కాాన్ర్ వాాధ బ్రన ప్డ్మన వార్థ భయప్డడం, ఆంద్యళన చెందడం సరవ సాధారణం. కానీ ఈ రోజులోే మేలైన చికత్్లు, ఆప్రేషన్స తో కాాన్ర్ రోగ్జనిన

ఎస్.సి.ఈ.ఆర్స.టి

Continued on page 3

ఒకరతో ఒకర్థ కలిస ప్ని చేస్తత అభాసంచే ఉప్గమం. విద్యార్థులను ప్ని ప్రప్ంచానిక సంసదధం చేయడం, ఒకరతో ఒకర్థ కలిస ప్ని చేయడం, త్మ ఆలోచనలను ఇత్ర్థలకు చెప్పే

ఇ-మ్యాగజైన్

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

“విద్యా దద్యతి వినయం, వినయాద్యాతి పాత్రతం। పాత్రతవదధన మాపోనతి ధనాదధరిం త్త్:స్స్ఖమ్స ॥” అంటే విదా ద్యవరా వినయము, వినయం ద్యవరా అరహత్, అరహత్ను బటిీ ధనం, ద్యనమ్య, ద్యనం నుండ్మ భౌతికమైన స్సఖమ్య లభిసాతయి. ఇదే భావంతో టి-సాట్ విదా మరయు నిపుణ ఛానళ్ళు అందరక అందుబ్టులో ఉండాలనే ధ్యాయంతో ఎన్నన విద్యా కారాక్రమాలను రూపందస్తత అనిన వరాయల ప్రజ్లను ఆకటుీకుంటుననద. టి-సాట్ అందస్సతనన వివిధ కారాక్రమాల కదంబ మాలికను ఇ-మాాగజైన్స రూప్ంలో ప్రతీ వారం అందస్సతననద. ఈ 47వ సంచికలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అందస్సతనన వివిధ సామాజిక, సాంస్ృతిక, సంక్షేమ అభివృదధ కారాక్రమాలు, సాంఘిక మరయు గిరజ్న సంక్షేమ పాఠాశాల సంసులలో, ఆశ్రమ పాఠశాలలేో చదువుకుంటునన విద్యారునీ విద్యార్థులు బోధంచిన ప్లు పాఠాాంశాలు ఇందులో జ్త్చేయడమైనద. కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యాకేషన్స, ఎస్.స.ఈ.ఆర్.టి అధాాప్కులు బోధంచిన విదా బోధనాంశాలను పందుప్రచడం జ్రగింద. టి-సాట్ విభాగ సమరేణలో ప్రసారమవుతునన కాంప్పటేటివ్ ఎగ్జామ్స్ మరయు బ్ాంకంగ్ ఎగ్జమా్స గైడెన్స్ కారాక్రమాలతో పాటు ఉద్యాగ సమాచారం, మనచటీ్టలు, రైతుమిత్ర కారాక్రమ విశేషాలను కూడా జ్త్ చేయడమైనద.

విద్ో

Continued on page 3

గిరజ్న సంక్షేమ గుర్థకుల విద్యాసంసుల విద్యార్థులు “స్తప్ర్ సీ్తడెంట్్” శీరికన బోధస్సతనన పాఠాలలో భాగంగ్జ రాజ్నన సరసలే జిలాే త్ంగళుప్లిే మహిళా డ్మగ్రి

-సిఈవో టి-సాట్

K. T. RAMA RAO Hon’ble Minister for ITE&C Dept.

@KTRTRS

@shaileshreddi

తెలంగ్జణ సాంఘిక సంక్షేమ గుర్థకుల విద్యా సంసులకు సంబంధంచిన “స్తప్ర్ స్తీడెంట్్” పాఠాలు రోజు రోజుకు ప్రత్యాకత్ను సంత్రంచుకుంటునానయి. కామారడ్ము జిలాే కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గుర్థకుల డ్మగ్రీ కళాశాలకు చెందన విద్యారుని రోహిణి “మైక్రోబయాలజి” సబా్జకుీలో భాగంగ్జ “మనం సరయైన ఆహారం తీస్సకుంటునానమా?” అనే అంశానిన బోధంచార్థ. మనం శకత పంద్యలంటే ఆహారానిన తీస్సకోవాలని, మన శర్టరానిక త్గినంత్ శకత కావాలంటే సరయైన పోషకాహారం తీస్సకోవాలని ఆమె వివరంచార్థ. మన శర్టరంలో షుగర్ లెవల్ ఎకు్వగ్జ ఉంటుంద కాబటిీ ఆహారానిన ఎంప్పక చేస్సకునే సమయంలో షుగర్ త్కు్వగ్జ వాడట్ం కాని లేదంటే షుగర్ లేకుండా ఆహారం త్యార్థ చేస్సకోవట్ం ఆరోగ్జానిక ఉప్యోగకరమని చెపాేర్థ. పోషక ఆహారం ఎకు్వగ్జ తినేలా జాగ్రత్త ప్డాలని, భౌతికంగ్జ ఉత్హంగ్జ ఉండాలనాన, ఆరోగాంగ్జ ఉండాలనాన పోషక ఆహారం ముఖామని, బర్థవు పెరగకుండా జాగ్రత్త ప్డాలని కుమార రోహిణి వివరంచార్థ. మంచి ఆహారం లేద్య చెడ్య ఆహారం కనాన పోషక ఆహారం తినడం వలే ఆరోగాం బ్గ్జ ఉంటుందని, నాణామైన ఆహారం ఉప్యోగించట్ం వలే జీవన ప్రమాణ కాలం పెర్థగుతుందని, షుగర్, సాలీ్ ఎకు్వగ్జ ఉప్యోగించకపోత్య ఫ్యాట్ రాదని విద్యారుని వివరంచార్థ.

సాెంఘిక సెంక్షేమ గురుకుల విద్యోసెంసథలు : మనెం సరియైన ఆహారెం తీసుకుెంటున్నామా?

Page 2: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

మీ గత్ం మిమిలిన నిరవచించలేదు, అద మిమిలిన సదధం చేస్సతంద–డారన్స హార్టు

Page 2

TSWREIS LINKS

SUBJECT TOPIC

1 TELUGU GURUKULALLO SRUJANATMAKA VIDYA KARYAKRAMALU - PRABHAVAM

2 MICROBIOLOGY ARE WE EATING THE RIGHT FOOD

3 COMPUTER SCIENCE HOW SECURE IS WI-FI

4 PHYSICS WHAT HAPPENS IN THE PHOTOELECTRIC EFFECT

5 PHYSICS WHAT ASTRONOMY IS ALL ABOUT

6 MATHS CAN THE ROAD PATTERNS - STRUCTURES SOLVE THE PROBLEM OF TRAFFIC IN INDIA

7 MICRO BIOLOGY MICROBIOLOGY OF SEWAGE & WASTE WATER

8 CHEMISTRY CONTRIBUTION OF MARIE CURIE TO THE FIELD OF ONCOLOGY

9 MICROBIOLOGY MICROBIAL IMPACT ON OCEAN PRODUCTIVITY

10 MATHS HOW DO YOU SOLVE A RUBIK'S CUBE

11 ZOOLOGY ARE GENETIC TRAITS A PROVEN HEREDITARY PATTERN APPLY THE MENDELIAN THEORY

12 MATHS CAN MUSIC BE USED AS A TOOL TO IMPROVE A PERSONS MATHEMATICAL ABILITY

13 COMPUTER SCIENCE HOW ARTIFICIAL INTELLIGENCE WILL CHANGE THE FACE OF TECHNOLOGICAL WORLD

14 ZOOLOGY IS INDIAN FARMERS HEALTH AT RISK WHAT IS THE IMPACT OF THE CHEMICAL FERTILIZERS ON FARMERS HEALTH

15 ENGLISH HOW TO IMPROVE ENGLISH PRONUNCIATION

16 POLITICAL SCIENCE UNDERSTANDING THE MORALITY & JURISPRUDENCE OF THE INDIAN CONSTITUTION

17 STASTISTICS APPLICATION OF STATISTICS IN GAME ANALYSIS

18 BIO.SCIENCE IS AFFORESTATION THE RIGHT MEANS TO CONTROL AIR POLLUTION

19 CHEMISTRY IS NUCLEAR POWER GLOBAL WARMING SOLUTION

20 PHYSICS WHY THE LEANING TOWER OF PISA IS LEANING & WHY IT DOES NOT FALL

21 ENGLISH HOW DO ADJECTIVES ENRICH THE QUALITY OF LANGUAGE

22 ह िंदी (Hindi) साह त्य और समाज

23 PHYSICAL SCIENCE NEW MATERIAL FOR LIGHT WEIGHT AIR CRAFT

24 BIO.SCIENCE ENVIRONMENT IN DANGER, CONVEY THE IDEA OF BALANCE B/W NATURAL & HUMAN MADE

25 ENGLISH HOW CAN POETRY BE TAUGHT DIFFERENTLY

26 తెలుగు స్వీయ విద్య , పాఠశాల విద్య - ఏది లాభదాయకం

27 PHYSICAL SCIENCE WHAT IS EMULSION TECHNOLOGY? HOW IS IT USED IN DAILY LIFE

28 SOCIAL CAN DOCUMENTARY FILMS CREATE CHANGE

29 తెలుగు మాతృ భాషని నేర్చుకోవడంలో వ్ాయకర్ణం ఎంద్ుకు అవసర్ం ఉండద్ు?

30 PHYSICAL SCIENCE IS FRICTION A NECESSARY EVIL

31 MATHEMATICS NEED OF LEARING SIMPLE EQUATIONS

TSWREIS - links

Page 3: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

Page 3

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

జీవిత్ంలో పాఠాలు నేర్థచకునేంత్వరకూ పునరావృత్తం అవుతూనే ఉంట్టయి–ఫ్రంక్ సోనెన్స బర్య

ఒకరతో ఒకర్థ కలిస ప్ని చేస్తత అభాసంచే ఉప్గమం. విద్యార్థులను ప్ని ప్రప్ంచానిక సంసదధం చేయడం, ఒకరతో ఒకర్థ కలిస ప్ని చేయడం, త్మ ఆలోచనలను ఇత్ర్థలకు చెప్పే ఒప్పేంచడం, నమిించగలగడం, త్మ భావాలను సమరువంత్ంగ్జ ఇత్ర్థలకు తెలియచేయడం, విద్యార్థులే త్మ అభాసన బ్ధాత్ తీస్సకోవడం, స్సవయ అభాసన నైపుణాం పెంపందంచుకోవడం, అలాగే విద్యార్థులు త్మ ఆలోచనలను, ఊహలను వారవార గత్ అనుభవాలకు సంబంధంచినవై ఉండడం, ఉపాధాాయులు విద్యార్థులను చుర్థకుగ్జ పాల్గయనేట్టుే చేయడం చూడాలి. విద్యార్థులలో ఉనన వివిధ భావనలు నిజ్ జీవిత్ సనినవేశాలకు అనవయించుకునే అవకాశం కలిేంచడం. అభాసనలో ఆసకత లేనివార్థ త్మ సహవిద్యార్థుల నుండ్మ నేర్థచకోవడంలో ప్రాధానాత్ కలియ ఉంట్టర్థ. గ్రూపులో ప్నిచేయడం వలే వారలో ఒక నూత్న ఉత్యతజ్ం, శకత కలిగించడంతోపాటు, మత్, ప్రాంతలకు అతీత్ంగ్జ వారలో స్టనహభావం పెంపందంచవచుచ. విద్యార్థులు త్మ సాంఘిక, విద్యా సంబంధ సామరాధులను గురతంచగలుగుతర్థ. విద్యార్థులకు సనినవేశానిన సృటీింంచడం, సమసాను తెలుస్సకునేట్టుే చేయడం, ప్రషా్ర అనేవషణను చేప్టీేలా చూడాలి. నైపుణ్యాల అభివృదధలో భాగంగ్జ సమసా ప్రషా్ర, అనేవషణ, విశేేషణ, మ్యలాాంకనం చేయడం నేరాేలి.

గిరజ్న సంక్షేమ గుర్థకుల విద్యాసంసుల విద్యార్థులు “స్తప్ర్ స్తడీెంట్్” శీరికన బోధస్సతనన పాఠాలలో భాగంగ్జ రాజ్నన సరసలే జిలాే త్ంగళుప్లేి మహిళా డ్మగ్రి గుర్థకుల కళాశాలకు చెందన హతుానన ప్రతూాష అనే విద్యారుని చరత్ర సబా్జక్ ీలో “పాలియోలిథిక్ కలచర్” గురంచి సవివరంగ్జ చెపాేర్థ. వేములవాడ చాళ్ళకుాలు, కళాాణి చాళ్ళకుాలు పాలించిన చరత్ర సరసలే జిలాేకు ఉందని, బతుకమి చీరలు కూడా సరసలేలోనే ఉత్ేతిత చేయట్ం జ్రగిందని విద్యారుని వివరంచార్థ. మనం కోతి నుంచి వచాచమని చెపుేకుంట్టం కాని నిజానిక ూసస నుంచి మానవ జాతి ఉదభవించింద. ఈ విషయానిన డొనాల్ు జొహన్న్స ధృవీకరంచార్థ. ూసస అననద ఫ్యజిల్ ఎవిడెన్స్ గ్జ చెపుేకోవచుచ. మానవ జాతి మొదట్గ్జ అసె్ట్రలోప్పతికస్ నుంచి వచిచందని, మానవుడ్య కాళుతో నడవబడ్మన యుగ్జనిన బైప్పడ్మలిజ్మ్స అంట్టరని ప్రతూాష వివరంచార్థ. అసె్ట్రలోప్పతికస్ హోమో హెబే్లస్ గ్జ అవత్రంచట్ం జ్రగింద. మొదట్ మనిటిం చేతిని ప్రకరంగ్జ ఉప్యోగించడానిన హోమో హెబే్లస్ యుగం అంట్టం. ఆత్రావత్ హోమో హెబే్లస్ నుంచి హోమో ఎరకీస్ గ్జ మారడం జ్రగిందని ఆమె వివరంచార్థ. హోమో ఎరకీస్ యుగంలో నిపుేను కనుగొనానడ్య. సరయైన ప్దధతిలో నిలోచట్ం నేర్థచకునానడని, అసీరక్, పెలివక్ సెకచర్, జాసెకచర్, క్రేనియల్ కెపాసటి (మనిటిం మైండ్ కెపాసటి పెంచుకోవట్ం) జ్ంతువులను వేట్టడం నేర్థచకునానడని విద్యారుని వివరంచార్థ.

తెలెంగాణ గిరిజన విద్యోసెంసథలు: పాలియోలిథిక్ కలచర్స

TTWREIS LINKS

SUBJECT TOPIC 1 PHYSICS SOUND

2 TELUGU RAJU - KAVI

3 ENGLISH PHONETICS

4 PHYSICS NEWTON'S LAWS OF MOTION

5 PHYSICS INTRODUCTION TO WAVES

6 HISTORY PALEOLITHIC CULTURE

7 గణితశాస్రం సమతల పటముల వ్ ైశాలయము

8 గణితం బహుపద్ులు

9 జీవశాస్రం పరసర్ణ పదార్ాా ల ర్వ్ాణా వయవసథ 10 PHY.SCIENCE LIGHT

11 జీవశాస్రం వృక్షకణజాలం

12 తెలుగు పద్యం

ఖాన్స అబ్దుల్ గఫర్ ఖాన్స మరణం – 1988 భోగేంద్ర ఝా ( ప్రముఖ కమ్యానిస్ీ నాయకుడ్య మరయు మధుబని నుండ్మ ఐదుసారే్థ ఎంప్పక) మరణం – 2009 ఆర్. ఎన్స. కావో, నూాఢిల్లే లో వృద్యధపాానిక చెందన రా వావసాుప్క-చీఫ్. ( మరణం ) – 2002 తెలుగు సనిమా కథానాయకుడ్య కృషణంరాజు పుటీినరోజు – 1940 భారత్ దేశపు మొట్ీమొదటి అణు రయాకీర్, అప్్ర ను ట్రంబే లో ప్రారంభించార్థ – 1957 మారీన్స ూసథర్ కంగ్ జూనియర్ డే (యుఎస్)

- జనవరి 20

సైన్స్ మెథడాలజీ : కోలాబరేటివ్ లెరిాెంగ్ అఫ్ రాబ్

Page 4: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

పే్లటో ఆద్రశ రాజోెం-కమ్యోనిజెంపై వివరిెంచిన సీసీఈ విద్యోరుథ లు సంగ్జరడ్ము జిలా ేనరా్పూర్ ప్రభుత్వ డ్మగ్రీ కళాశాలకు చెందన స్సప్రియ అనే విద్యారుని, మెదక్ జిలాే కేంద్రంలోని ప్రభుత్వ డ్మగ్రీ కళాశాలకు చెందన సంగీత్ అనే మరో విద్యారుని రాజ్నీతి శాస్త్రం సబా్జక్ీ లో భాగంగ్జ ప్లేటో ఆదరశ రాజ్ాం– కమ్యానిజ్ం గురంచి బోధంచార్థ. క్రీ.పూ 427 సంవత్్రంలో గ్రీకు రాజ్ాం ఏథెన్స్ నగరంలో ఉననత్ కుటుంబంలో జ్నిించిన ప్లేటో క్రీ.పూ 327 సంవత్్రంలో మరణించార్థ. సోక్రటీస్ శిషుాలలో ప్లేటో ఉత్తముడ్మగ్జ, ముఖా శిషుాడ్మగ్జ సోక్రటిస్ భావాలను అనుసరంచి గొప్ే రాజ్నీతి త్త్వవేత్తగ్జ ఎదగ్జరని విద్యారునులు వివరంచార్థ. సోక్రటిస్ శిషారకం వల ేప్లేటో త్న జీవిత్ంలో అనేక తతివక ధోరణులను అనుసరంచారని స్సప్రియ వివరంచార్థ. ధరిసద్యధంత్ంలో భాగంగ్జ ప్లటేో కెపాలస్ సద్యధంత్ం, త్రాసమాకస్ సద్యధంత్ం, గ్జేకన్స సద్యధంతలను అనుసరంచార్థ. ప్లేటో త్న 40వ ఏట్ ఏథెన్స్ నగరంలో అకాడమీ సాుప్పంచార్థ. గణిత్ శాస్త్ర అధాయనం లేని వారక త్న అకాడమీలో ప్రవేశం లేదని ప్లేటో నిబంధన విధంచార్థ. ప్లేటో ముఖా రచనలలో ద-రప్బే్లక్, సీ్టట్్మన్స, ద లాస్, అపాలజీ పుసతకాలనినంటినిలోను రాజ్నీతి భావాల గురంచి వివరంచార్థ. ద-రప్బే్లక్ గ్రంథం అనేద ప్రప్ంచ ప్రఖాాతి గ్జంచిన రాజ్నీతి త్త్వవేత్తలను ఆకరించిందని, రప్బే్లక్ గ్రంథం రాజ్నీతి భావాలకే కాకుండా ఆరుకశాస్త్రం, మానసకశాస్త్రం, త్ర్శాస్త్రం, నైతిక శాస్త్రం లాంటి అనేక శాసాాలకు సంబంధంచిన అంశాలను ప్రసాతవించార్థ. సోక్రటిస్ ధరిమంటే ఏమిటి అనే ప్రశనలతో త్రాసమాకస్, పాలిమార్స్, గ్జేకన్స లను ఓడ్మంచాడని ప్లేటో రప్బే్లక్ గ్రంధంలో విద్యారునులు వివరంచార్థ.

Page 4

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ప్రజ్లు మిమిలిన ప్రేరేప్పసాతర్థ, లేద్య వార్థ మిమిలిన నిలదీసాతర్థ – వివేకంతో మెలగండ్మ - హాన్స ఎఫ్ హాన్న్స

వామన్స మలహర్ జోటిం జ్నిదనం (మరాఠీ రచయిత్) – 1882

మణిపూర్ రాష్ట్ర ఏరాేటు దనం – 1972

మేఘాలయ రాష్ట్ర ఏరాేటు రోజు – 1972

త్రిపుర రాష్ట్ర ఏరాేటు రోజు – 1972

జాతీయ కౌగిలింత్ రోజు

తెలుగు సనిమా దరశకుడ్య ఇ.వి.వి.సత్ానారాయణ మరణం – 2011

వాేదమిర్ లెనిన్స (రషాన్స విప్ేవకార్థడ్య, రాజ్కీయవేత్త) మరణం - 1924

- జనవరి 21

CCE LINKS

1 ENGLISH INDIANISMS

2 MATHS HIGHER ORDER LINEAR NON HOMOGENEOUS DIFFERENTIAL EQUATIONS

3 ZOOLOGY CARBOHYDRATES

4 ర్ాజనీతిశాస్రము ప్లే టో ఆద్ర్శ ర్ాజయం - కమయయనిజం

SCERT - links S C E R T T T P — P R O G R A M M E

1 TELUGU METHODOLOGY TRIBASHA SUTRAM

2 EDUCATIONAL INITIATIVES GROWING INFLUENCE OF ENGLISH LANGUAGE & EXTINCTION OF MOTHER TONGUE

3 ENGLISH METHODOLOGY ROLE OF SPEECH ORGANS IN SPEECH WITH ILLUSTRATIONS

4 MATHEMATICS METHODOLOGY GANITHA BODHANA - VILUVALA ABHIVRUDDI

5 SCIENCE METHODOLOGY COLLABORATIVE LEARNING APPROACH

Page 5: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

Page 5

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

చెడువారతో ఎపుేడూ వాదంచకు, వార సాుయిక మిమిలిన లాగి ఆపై అనుభవంతో మిమిలిన జ్యిసాతర్థ –మార్్ ట్వవన్స

ఆంధ్ర ప్పతమహ గ్జ ప్లర్థగ్జంచిన మాడపాటి హనుమంత్రావు జ్ననం – 1885 ప్రముఖ సావత్ంత్రా సమర యోధుడ్య అయాదేవర కాళేశవరరావు జ్ననం – 1882 తెలుగులో వాడ్యక భాషా ఉదామ ప్పతమహుడ్య గిడ్యగు రామమ్యరత మరణం – 1940 సావమి రామానంద తీరు మరణం – 1972 జాానేశవర్ మిశ్రా మరణ వారికోత్్వం (సోషలిస్ీ నాయకుడ్య మరయు కేంద్ర మాజీ మంత్రి) – 2010 దల్లప్ కుమార్ రాయ్ (సంగీత్కార్థడ్య) పుటీినరోజు – 1897 పాండ్యరంగ్ సద్యశివ్ ఖాన్నోజే (ప్ండ్మతుడ్య, వావసాయ శాస్త్రవేత్త) మరణం – 1967 షాజ్హాన్స 5 వ మొఘల్ చక్రవరత మరయు తజ్ మహల్ నిరాిత్, మరణ వారికోత్్వం – 1666 తెలుగు సనిమా నటుడ్య అక్నేని నాగేశవరరావు మరణం - 2014

- జనవరి 22

కరెంట్ అఫైర్స్ : 2019 – అవారుు లు 2019లో ప్రధానమైన అవార్థుల గురంచి ప్రత్యాకంగ్జ కారాక్రమానిన రూపందంచి ప్రసారం చేసంద టి-సాట్ నెట్వర్్. సరసవతి సమాిన్స అవార్థు ఏ రంగంలో అందసాతర్థ, ఈ సంవత్్రం ఎవర్థ అందుకునానర్థ అనే విషయాలు ఈ కారాక్రమంలో తెలుస్సకోవచుచ. జాణనపీఠ్ అవార్థు 2018 ఏ సాహితానిక దక్ంద, ఆసయాటిక్ ొసైటీ అవార్థు, మానవహకు్ల బహుమతి, శాంతి న్నబ్జల్ అవార్థు, ఈ మధా వారతలేో నిలిచిన గ్రేట్ట థంబర్య క దక్న అవార్థు ఏమిటి, బ్లబ్లస గే్లబల్ అవార్థు, గ్జంధీ అంత్రాాతీయ శాంతి అవార్థు అలాగే వివిధ రంగ్జలేో వివిధ సాునాలతో కూడ్మన జాబ్లతలు ఏం చెపుతనానయి వంటి కరంట్ అఫైర్్ అంశాలని ఈ కారాక్రమంలో చూడవచుచ. ముఖాంగ్జ పోటీప్ర్టక్షార్థధలకు వివిధ రకాల ఉద్యాగ ప్ర్టక్షలేో అడ్మగే ప్రశనల సరళిలోనే ఈ కారాక్రమానిన రూపందంచడం వలన చాలా ఉప్యోగప్డ్యతుంద. జాబ్ స్సకర్్ మాత్రమే కాకుండా సమాజ్ంలోని అనినవరాయల నుండ్మ ఈ కారాక్రమానిక ఆదరణ లభిస్సతంద.

CURRENT AFFAIRS - MONTH & TOPIC

1 AUGUST 2019 - AWARDS

2 AUGUST 2019 - SCIENCE & TECHNOLOGY

3 AUGUST 2019 - NATIONAL NEWS

4 AUGUST 2019 - INTERNATIONAL ISSUES & SPORTS

5 AUGUST 2019 - PERSONS IN NEWS - APPOINTMENT & TELANGANA NEWS

6 NOVEMBER - 2019 - AWARDS

7 NOVEMBER - 2019 - SPORTS

8 NOVEMBER - 2019 - (PART-3)

9 NOV -2019 - INTERNATIONAL ISSUES

10 NOV -2019 - REGIONAL NEWS

11 NOV - 2019 - NATIONAL ISSUES & PERSONS IN NEWS

12 JAN 01st - JAN 08th - 2020 - NATIONAL ISSUES

13 JAN 01st - JAN 08th - 2020 - INTERNATIONAL & REGIONAL ISSUES

అడ్మిషన్్ : తెలంగ్జణలోని వరంగల్(అశోకనగర్)లో తెలంగ్జణ గిరజ్న సంక్షేమ గుర్థకుల సైనిక్ స్త్ల్/జూనియర్ కాలేజీలో ఆరవ త్రగతి, ఇంట్ర్ (ఎం.ప్ప.స)

మొదటి సంవత్్ర ప్రవేశాలు

తెలంగ్జణలోని వరంగల్(నిట్)లో ఎంబీఏ ప్రవేశాలు

Page 6: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

Page 6

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

నీవు స్సఖవంత్మైన జీవిత్ం గడప్డానిక, ఒక ఆశయానిక కటుీబడ్మ వుండ్య, అంత్యగ్జని మనుషుాలకు, విషయాలకు కాదు –ఆలబర్ీ ఐనిస్సీన్స

ఉద్యాగవార్తలు : డ్మపారీమంట్ ఆఫ్ ఆట్మిక్ ఎనర్టా ప్రధలోని హెవీ వాట్ర్ బోర్థులో ట్కనకల్ ఆఫీసర్-డ్మ, సయీిఫండర్ట ట్రైనీ త్దత్ర పోస్సీలు

దేశవాాప్తంగ్జ ఉనన ఆరునెన్స్ ఫ్యాకీర్టలో ట్రేడ్ అప్రంటిస్ పోస్సీలు

భోపాల్ లోని బ్ల.హెచ్.ఈ.ఎల్ లో ట్రేడ్ అప్రంటిస్ పోస్సీలు

యూపీఎస్స్లోని ఈ.ప్ప.ఎఫ్.వో లోని అకౌంట్్ ఆఫీసర్ పోస్సీలు

బ్జల్ లోని ట్రైనీ ఇంజినీర్్ పోస్సీలు

ఇండ్మయన్స కోస్ీ గ్జర్ు లోని నావిక్(జ్నరల్ డూాటీ) పోస్సలీు

నూాడ్మలే్ల సబ్ ఆరునేట్ సర్టవస్ట్రస్ బోర్థులోని పీజీటీ, ఎడ్యాకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ కౌని్లర్ పోస్సీలు

నూాడ్మలే్ల సబ్-ఆరునేట్ సర్టవస్ట్రస్ బోర్థులోని సోీర్ కీప్ర్, స్ట్రక్షన్స ఆఫీసర్, సీ్ట్రన్నగ్రాఫర్్ త్దత్ర పోస్సీలు

నూాడ్మలే్లలోని డ్మపారీమంట్ ఆఫ్ ఫ్యరస్ీ అండ్ వైల్ు లైఫ్ శాఖలో ఫ్యరస్ ీరేంజ్ర్్, ఫ్యరసీ్ గ్జర్ు్, వైల్ు లైఫ్ గ్జర్ు్ పోస్సీలు

ప్ట్టనలోని ఎయిమ్స్ లో ప్రొఫెసర్్, అససీ్ట్రంట్ ప్రొఫెసర్్ పోస్సీలు

లేడ్మ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్స లో అససీ్ట్రంట్ ప్రొఫెసర్్ పోస్సీలు

బ్జంగళూర్థలోని బ్జల్ లో ప్రాజెక్ీ ఇంజినీర్ పోస్సీలు

రూర్లాలోని నిట్ లో నాన్స టీచింగ్ సాఫీ్ పోస్సీలు

ఎయిర్ ఇండ్మయా ఎక్్ ప్రస్ లిమిట్డ్ లోని మేనేజ్ర్, డ్మపూాటీ మేనేజ్ర్ త్దత్ర పోస్సీలు

చెనెవనలోని స్సడాక్ లో ప్రాజెక్ీ ఇంజినీర్ పోస్సీలు

కొచిచన్స టింప్ యార్ు లో జూనియర్ ట్కనకల్ అససీ్ట్రంట్, జూనియర్ కమరియల్ అససీ్ట్రంట్ త్దత్ర పోస్సీలు

S. NO: MENTAL ABILITY

1 STATEMENTS & ARGUMENTS

2 STATEMENTS & ASSUMPTIONS

3 RATIOS & PERCENTAGE PROPORTIONS

S. NO: REASONING ABILITY

1 ANALOGY

2 TIME - WORK

బ్ోెంకెంగ్ ఎగాామ్ గైడెన్స్ – రీజనిెంగ్ – సే్టట్మెంట్్ అెండ్ ఆరుయ ుమెెంట్్ టి-సాట్ నెట్వర్్ బ్ంకంగ్ ఎగ్జామ్స గైడెన్స్ లో భాగంగ్జ ఈ వారం అందంచిన ట్టప్పక్ లలో సీ్టట్ింట్్ అండ్ ఆర్థయుమెంట్్ ఒకటి. ప్ర్టక్షలేో అభారు ర్టజ్నింగ్ సామరాుునిన ప్ర్టక్షంచేందుకు కొనిన ప్రకట్నలు ఇచిచ ద్యనిక సంబంధంచిన వాదనలు ఏవి సరైనవో కనుకొ్మింట్టర్థ. అందులో భాగంగ్జ ఎనినరకాలుగ్జ ప్రశనలు అడగడానిక ఆసా్రం కలదు, వాటిని ఏవిధంగ్జ అరుం చేస్సకోవాలో వివరంచార్థ. అభారుని తికమక పెటీే విధంగ్జ ఈ ప్రశనలు ఉండడంతో చాలా జాగ్రత్తగ్జ ఈ అంశానిన అరుం చేస్సకోవాలి్ ఉంటుంద. వీటిలో ఎథికల్ క సంబంధంచి, పాలస్సక సంబంధంచి, చటీ్టలక సంబంధంచిన అంశాలేో ఏవిధంగ్జ ప్రశనలు వచేచ అవకాశం ఉంద్య ఉదహారణల ద్యవరా తెలుస్సకోవచుచ.

S. NO: ENGLISH

1 TENSES (PART-1)

2 TENSES (PART-2)

S. NO: MATHEMATICS

1 TIME & WORK (PART-1)

2 TIME & WORK (PART-2)

3 TIME & DISTANCE (PART-1)

4 TIME & DISTANCE (PART-2)

Page 7: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

దేశ్ ప్రేమ్స దవస్ (నేతజీ స్సభాష్ చంద్రబోస్ జ్నిదనం) శివస్టన పార్టీ వావసాుప్కుడైన బ్ల్ థాకరే జ్ననం – 1926 కమల్ నయన్స బజాజ్ జ్యంతి – 1915 రామ్స గణేష్ గడ్ర్ట (మరాఠీ కవి) మరణం – 1919 నేతజీ స్సభాష్ చంద్ర బోస్స కట్క్ ఒరసా్ లో జ్ననం – 1897

ప్రముఖ ప్రస్తతి వైదా నిపుణురాలు హిలాు మేర్ట లాజ్రస్ జ్ననం – 1890 ప్రముఖ ప్రస్తతి వైదా నిపుణురాలు హిలాు మేర్ట లాజ్రస్ మరణం - 1978

- జనవరి 23

Page 7

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

మీ లక్షుమే మీ ఆశయమవాలి – జార్ా ఇలియట్

జాతీయ బ్లికా దన్నత్్వం ఇందరా గ్జంధీ భారత్ ప్రథమ మహిళ ప్రధాని అయాార్థ – 1966 కమరియల్ లైస్ట్రన్స్ పందన మొదటి మహిళా పైలట్ ప్రేమ్స మాథుర్ – 1951 ఫ్రంచ్ గయానాలోని కౌరౌ నుండ్మ ఇనా్ట్ -3 స సర్టస్ ఉప్గ్రహం ప్రయోగించబడ్మంద – 2002 మొదటి అమృత్ సర్ - లాహోర్ బస్ ప్ంజ్ - ఆబ్ అమృత్ సర్ నుండ్మ ఫ్యేగ్ చేయబడ్మంద – 2006 ప్రముఖ సంగీత్కార్థడ్య, భారత్ రత్న గ్రహీత్ భీమ్స స్టన్స జోటిం మరణం. – 2011 స్సప్రసదధ అణు శాస్త్రవేత్త హోమీ జ్హంగీర్ భాభా మరణం – 1966 కలకతత విశవవిద్యాలయం సాుప్పంచబడ్మంద – 1857 విన్స్ ట్న్స చరచల్ మరణం (యుకె మాజీ ప్రధాని) – 1965 జ్నగణమన గీతనిన జాతీయ గీత్ం గ్జ భారత్ ప్రభుత్వం స్సవకరంచింద - 1950

- జనవరి 24

రైతుమిత్ర పశుపోషణ – పశువాోధులపై ప్రాథమిక అవగాహన టి-సాట్ నెట్వర్్ రాష్ట్రవాాప్తంగ్జ ఉనన రైతు సోదర్థల కోసం సోమవారం, మంగళవారం రైతుమిత్ర కారాక్రమాలని నిరవహిసోతంద. అందులో భాగంగ్జ ఈ మంగళవారం ప్శువాాధులపై రైతులక ప్రాథమిక అవగ్జహనా కారాక్రమానిన వెట్రనర్ట అససీ్ట్రంట్ సరాన్స డా.కె. శ్రీనివాస్ గ్జర్థ అందంచార్థ. ఆరోగాంగ్జ మరయు అనారోగాంగ్జ ఉండే ప్శువుల లక్షణ్యలని సచిత్రంగ్జ వివరంచార్థ. ఆ లక్షణ్యలతో ప్శువు ఆరోగాంగ్జ ఉంద్య లేద్య తెలస్సకునే విధంగ్జ రైతులక అవగ్జహన కలిగించార్థ. అలాగే ప్శువైదుానిన సంప్రదంచినపుడ్య అందజేయవలసన సమాచారం ఏంటి అనేద వివరంచార్థ. ప్శువుల సాధారణ శర్టర ఉష్ణణగ్రత్ ఎంత్, నాడీ సేందనలు ఎనిన, శావసక సంబంధంచిన సమాచారానిన రైతు సోదర్థలక అరుమయేా విధంగ్జ ఈ కారాక్రమంలో వివరంచార్థ. ఏయే రోగకారక క్రిముల ద్యవరా ఏయే రకాల వాాధులు సంభవిసాతయి, బ్ాకీీరయల్ రోగ్జలేంటి, వైరల్, ఫంగల్, ప్రోటోజీవన్స రోగ్జలు, అలాగే ప్శువుక సంబంధంచిన వివిధ అవయవాలని బటిీ, వావసులని బటిీ వచేచ రోగ లక్షణ్యలని, రోగ్జలని చాలా చక్గ్జ వివరంచార్థ. వీటి నివారణ, చికత్్ విధానాల గురంచి ఈ కారాక్రమం ద్యవరా సంపూరణ అవగ్జహన తెచుచకోవచుచ.

Page 8: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

Page 8

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

మీ లక్షుమే మీ ఆశయమవాలి – జార్ా ఇలియట్

జాతీయ ఓట్రే దన్నత్్వం – 2011 ఎలక్షన్స కమిషన్స ఆఫ్ ఇండ్మయా (ఇస) ప్రారంభోత్్వం – 1950

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏరాేటు దనం – 1971

జోాతిరియి గంగ్లపాధాాయ ( బ్జంగ్జల్ల విద్యావేత్త, స్త్రీవాద ) జ్యంతి – 1889

మైఖేల్ మధుస్తదన్స దతత (బ్జంగ్జల్ల కవి) జ్నిదనం – 1824

లత మంగేష్ర్, ఉసాతద్ బ్లసిలాే ఖాన్స కు భారత్ ప్రభుత్వం భారత్రత్నను ప్రద్యనం చేస్సతంద – 2001

జాతీయ ప్రాాట్క దన్నత్్వం

మదర్ థెర్టసా ను భారత్ ప్రభుత్వం భారత్రత్న పురసా్రంతో సత్్రంచింద - 1980

- జనవరి 25

రైతుమిత్ర: జీవన ఎరువులు –ప్రాముఖ్ోత ప్రస్సతత్ం వావసాయ రంగంలో ఉప్యోగిస్సతనన రసాయనాలు (పుర్థగు మందులు, శిల్లంద్ర నాశినులు), రసాయన ఎర్థవులు చాలా ఇబబందకరమై, నేల సవభావానిన, వాతవరణ సుతిని మార్థస్సతనానయి. అంత్య కాకుండా అత్ాధకంగ్జ వీటి వాడకం వలన ప్ంట్లకు వాాధ/తెగుళుని నిరోధంచే శకత త్గియపోవడం, మొక్ల వేరేను ఆశించివుండే ఉప్యోగకరమైన స్తక్షమజీవుల సంఖా త్గియపోయి నేల సాంద్రత్ లోప్పంచడం జ్ర్థగుతుంద. చివరకు ఈ ప్రభావమంత వాతవరణ మార్థేలకు కారణమవుతూ అకాల వరిాలు, వాతవరణ మార్థేలు సంభవించి చివరకు మానవ జీవితనిన దురభరం గ్జవిస్సతనానయి. ప్రస్సతత్ం వావసాయం లాభసాటిగ్జ ఉండ్మ అధక ఉత్ేతుతలు సాధంచాలి అంటే నేల సవభావానిన, సాంద్రత్ను కాపాడ్యకోవాలిసన అవసరం ఎంతైనా ఉంద. అందుకు గ్జను వావసాయంలో సమగ్ర ఎర్థవుల యాజ్మానా ప్దధతిలో ‘జీవన ఎర్థవుల’ వాడకం ప్రాముఖాత్ను సంత్రంచుకుంద. అందుకే ఈ జీవన ఎర్థవుల గురంచి ఇంకా ఎకు్వ సమాచారం మన టి-సాట్ రైతు ప్రేక్షకులకు ఇవవడానిక అసోసయేట్ ప్రొఫెసర్ డా.ఎస్.త్రివేణి, కాలేజ్ ఆఫ్ అగ్రికలచర్, రాజేంద్రనగర్ నుండ్మ మన స్తీడ్మయో క వచాచర్థ.

మన చటే్టలు ఏెం చెబుతున్నాయి?: జీరో ఎఫ్.ఐ.ఆర్స- 2013 టి-సాట్ నెట్వర్్ ఛానళేలో ప్రసారం అవుతునన “మనచటీ్టలు ఏం చెబ్దతునానయి?” శీరికన ఈనెల 25 వ త్యదీన “జీరో ఎఫ్.ఐ.ఆర్ 2013” కారాక్రమం ప్రసారం అయింద. జీరో ఎఫ్.ఐ.ఆర్ అంటే ఏదైనా ఒక సంఘట్న జ్రగినపుేడ్య, నేరం జ్రగిందని గురతస్టత ఆ నేరం జ్రగినటువంటి సులం, ఆ ప్రాంతనిక సంబంధం లేకుండా మన దగయర పోల్లస్ సీ్టషన్స వెళిు జీరో ఎఫ్.ఐ.ఆర్ చేస్సకునే అవకాశం ఉండట్టనేన జీరో ఎఫ్.ఐ.ఆర్ అంట్టమని నాాయనిపుణులు ఎదుుల అమరేందర్ రడ్ము తెలిపార్థ. ఏదైనా ఒక పోల్లస్ సీ్టషన్స ప్రధని ద్యని ట్రటోరయల్ జురసుక్షన్స అంట్టం. దీనినే తెలుగులో ప్రాదేశిక అధకార ప్రాంత్ం అంట్టమని నాాయ నిపుణులు తెలిపార్థ. ఉద్యహరణకు రాజ్సాున్స లోని జోద్ పూర్ ఆశ్రమం నిరావహకుడ్య అసారాం బ్పు ఆశ్రమంలో చదువుతునన ప్ద మ్యడ్య, ప్ద్యనలుగేండే బ్లికలపై అతాచారం జ్రప్పనటేు అత్నిపై ఢిలే్లలో 2013 లో కేస్స రజిసీర్ అయింద, దీనినే జీరో ఎప్.ఐ.ఆర్ అంట్టం. సంఘట్న అనేద రాజ్సాున్స లోని జోద్ పూర్ లో జ్రగినప్ేటిక కేస్స మాత్రం ఢిలే్లలో నమోదైంద. త్దనంత్రం ఈ కేస్స జోద్ పూర్ కు బదల్ల చేయడం జ్రగింద. ఇలా కేస్స ఎక్డైనా నమోదు చేస్సకోవట్టనిక అవకాశం ఉనన ప్రసుతిని జీరో ఎఫ్.ఐ.ఆర్ అంట్టమని నాాయ నిపుణులు తెలిపార్థ.

Mother Teresa receiving the

Bharat Ratna

Page 9: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

Page 9

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

సమయం ఉత్తమ ఉపాధాాయుడ్య, కాని దురదృషీవశాతుత అద విద్యార్థధలందర కాలానిన హరస్సతంద – రాబ్లన్స విలియమ్స్

ఆస్టెలియా జాతీయ దన్నత్్వం అంత్రాాతీయ కసీమ్స్ రోజు

హిందీ యూనియన్స యొక్ అధకారక భాషగ్జ మారంద – 1965

బ్ల .వి. రావు మరణం (భారత్ పౌల్లె ప్రశ్రమ ప్పతమహుడ్య) – 1996

జార్ా హబ్ష్ మరణం (పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్స ఆఫ్ పాలస్సతనా వావసాుప్కుడ్య) – 2008

జ్మ్యి & కాశీిర్ దన్నత్్వం (భారత్దేశంతో విల్లనం కావడానిక కాశీిర్ రాజాాంగం అమలోేక వచిచంద)– 1957

ముంబైలో మొట్ీమొదటి మోన్నరైల్ యొక్ ట్రయల్ రన్స జ్రగింద – 2010

రాణి గైడ్మనేియు పుటీినరోజు (నాగ ఫ్రీడమ్స ఫైట్ర్) – 1915

గుజ్రాత్ లోని భుజ్ లో భూకంప్ం – 2001

భగవత్ దయాల్ జ్నిదనం (హరాానా మొదటి ముఖామంత్రి) – 1918

వాయుదూత్ ఎయిర్ సర్టవస్ ప్రారంభమైంద – 1981

భారత్ స్సప్రం కోరీ్థ ప్నిచెయాడం మొదలుపెటీింద – 1950

ప్రముఖ తెలుగు సనిమా నటుడ్య రవిత్యజ్ పుటీినరోజు – 1968

తెలుగు సనిమా నటుడ్య గుమిడ్మ వెంకటేశవరరావు మరణం – 2010

ప్రముఖ భారతీయ వాంగాచిత్రకార్థడ్య ఆర్.కె.లక్షమణ్ మరణం - 2015

- జనవరి 26

క్యోన్ర్స పై అవగాహన కలిపెంచనునా ఆరోగోమిత్ర కాాన్ర్ వాాధ బ్రన ప్డ్మన వార్థ భయప్డడం, ఆంద్యళన చెందడం సరవ సాధారణం. కానీ ఈ రోజులేో మేలైన చికత్్లు, ఆప్రేషన్స తో కాాన్ర్ రోగ్జనిన నయం చేయవచచని స్సనియర్ డాకీర్ కాాన్ర్ హాసేట్ల్ ప్రొఫెసర్ యం. శ్రీనివాస్సలు వివరంచార్థ. శుక్రవారం ఆరోగామిత్ర కారాక్రమంలో ఆయన మాటే్టడ్యతూ కాాన్ర్ వాాధక నాలుగు సీ్టజ్ లు ఉంట్టయని, వాాధని ముందే గురతస్టత ఒకట్వ సీ్టజ్ ఉననవారక 80% వాాధ నయం అవుతుందని, రండవ సీ్టజ్ లో ఉననవారక 60%, మ్యడవ సీ్టజ్ లో ఉననవారక 40%, నాలయవ సీ్టజ్ వారక కూడా 10% వాాధని నయం చేస్తత జీవిత్ కాలానిన పడ్మగించే అవకాశముందనానర్థ. శర్టర భాగ్జలేో ఎక్డైనా పుండ్య ఎకు్వ రోజులుగ్జ మానకుంటే, అలాగే గడులు ఏరకమైనవైనా త్గయనపుేడ్య త్గు ప్ర్టక్షలు చేయించుకొని కాాన్ర్ అవునా కాద్య నిరాధరంచుకోవాలనానర్థ. 10% గడులు, పుండే్య కాాన్ర్థేగ్జ మారే అవకాశముందని తెలిపార్థ. గొంతు, అననవాహిక, సవరప్లటిక కాాన్ర్ లు ముఖాంగ్జ ధూమపానం చేస్టవారక వచేచ అవకాశాలు ఎకు్వగ్జ ఉంట్టయనానర్థ. మహిళలు, పాప్ సియర్, మామొగ్రామ్స ట్స్ీ లు చేయించుకోవాలనానర్థ. పటీ్ కాాన్ర్ రాకుండా ఫుడ్ హాబ్లట్్ మార్థచకోవాలని స్ట్రవేస్స, ఉపుే ప్ద్యరాులు ఎకు్వగ్జ ఉననవి మానివేయాలనానర్థ. ఫ్యామిల్ల హిసరీ్టలో కాాన్ర్ ఉననవార్థ జాగ్రత్తగ్జ ఉండాలనానర్థ. అధక బర్థవు, ధూమపానం చేస్టవార్థ, బ్ల.ప్ప ఉననవార్థ ప్ర్టక్షలు చేస్సకొని వాాధులకు దూరంగ్జ ఉండాలనానర్థ.

Page 10: K. T. RAMA RAO @KTRTRS Hon ble Minister for ITE&C Dept. …softnet.telangana.gov.in/wp-content/uploads/2020/01/E... · 2020-01-27 · 21 english how do adje tives enrih the quality

Watch Live

Page 10

Editorial Team

R. Shailesh Reddy, Chief Executive Officer;

P. Linga Reddy, Manager-Marketing & Publicity; M. Narsinga Rao, Manager-Graphics/Animation; N. Bhupal Reddy; Gangadi Sudheer ;

M. Dayanand Rao; P. Surender Reddy(Library); M.V. Sowjanya; J.Srikanth; K. Raghavender Reddy and A. Bhaskar Goud

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ప్రత్ాక్ష ప్రసారాలు

జ్నవర 27 : రైతుమిత్ర - వావసాయం - 04:00PM to 05:00PM

జ్నవర 28 : రైతుమిత్ర - ప్శుపోషణ - 04:00PM to 05:00PM

జ్నవర 29 : ఉపాధ హామీ ప్ధకం - 04:00PM to 05:00PM

జ్నవర 31 : ఆరోగామిత్ర - 04:00PM to 05:00PM

జ్నవర 27 నుంచి ఫిబ్రవర 01 వరకు ప్రతి రోజు ఉదయం 11:00 నుంచి 11:45 వరకు స స ఈ.

జ్నవర 27 నుంచి ఫిబ్రవర 01 వరకు ప్రతి రోజు మధాాహనం 12 నుంచి 01 వరకు ఆశ్రమ పాఠశాలల పాట్ాంశాలు.

ప్రత్యాక ప్రసారాలు ఫిబ్రవర 01 : మన చటీ్టలు 07:00AM to 7.30AM - నిపుణ ఛానల్

ఫిబ్రవర 02 : మన చటీ్టలు 09:00PM to 9.30PM - విదా ఛానల్

ఫిబ్రవర 02 : తెలంగ్జణ జ్నప్థం - సాధన శూర్థలు - 04:00PM to 05:00PM విదా ఛానల్

వచ్చే వార్ం ప్రత్యాక కార్ాక్రమ్యలు NETWORK